![]() |
![]() |

హైదరాబాదులో తాజాగా జరిగిన క్రియేటివ్ యూట్యూబర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ సదస్సులో భాగంగా ఇనయా సుల్తానా హాజరైంది. ఇందులో గంగవ్వ, అనిల్ జీలా, ఫార్మర్ నేత్ర, కుమారీ ఆంటీ, రైతుబిడ్డ రాజేందర్ రెడ్డి, ఇనయా సుల్తానాతో పాటు హోస్ట్ లుగా విజయ్ దేవరకొండ, చిరంజీవీ పాల్గొన్నారు.
యూత్ ని ఉద్దేశించి చిరంజీవి, విజయ్ దేవరకొండ కొన్ని మాటలని మాట్లాడారు. అయితే ఇందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇనయా సుల్తానా నిలిచింది. తను వేసుకున్న సింగిల్ పీస్ బ్లాక్ డ్రెస్ లో హాట్ అండ్ బోల్డ్ గా దర్శనమిచ్చింది. ఆ సదస్సు కి వచ్చిన వారంతా తనవైపు చూస్తూ కళ్ళు తిప్పుకోనీయకుండా చేసిన ఈ బ్యూటీ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. కొరియన్ అమ్మయిలు ఉండే హెయిర్ స్టైల్ తో వన్ పీస్ డ్రెస్ తో హాట్ ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ భామ.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఇనయా ముజిబుర్ రహమాన్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. సినిమాల మీద మక్కువతో ఎన్నో రోజులు సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని చెప్పిన ఇనయా.. మూడు సినిమాలలో నటించిందని చెప్పింది. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించనంత క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయిన ఇనయా.. ఇప్పుడేమో ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా బోల్ట్ ఫోటోలని షేర్ చేస్తూ నెటిజన్లకి హాట్ ట్రీట్ ఇస్తోంది.
![]() |
![]() |